Sunday 15 April 2012

ఓం కారం

ఏ ఒక్క దేవతను పూజించినా అది పరిపూర్ణ పూజ కాదు. అందుకే ప్రత్యేకంగా విఘ్నాలు తొలగటానికి వినాయకుని, చదువులకై సరస్వతిని, ధనానికై లక్ష్మిని ఇలా అనేక దేవతలను ఆరాధిస్తూ ఉంటాము కాని ఒక్క ఓంకారాన్ని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే. ఓంకారాన్ని జపిస్తే సకల మంత్రాలు జపించినట్లే. ఎందుకంటే ఆ ఓంకారంలోనే సర్వదేవతలూ ఉన్నారు. 

4 comments:

  1. ఓం కారంతో చక్కని శ్రీకారం చుట్టారు. ఇక్కడ మీరు దాని గురించి మరిన్ని వివరణలు ఇచ్చి ఉంటే బాగుండేది! ఉడతా భక్తిగా నాకు తెలిసిన కొన్ని
    "అ,ఉ,మ" ల కలయిక ఓం కారమని తెలిసినదే. అయితే ఇక్కడ అ - బ్రహ్మకి, ఉ - విష్ణువుకి, మ - శివునికి ప్రతీక. అలానే అ - ఇడా నాడులకీ, ఉ - పింగళ నాడులకీ, మ - సుషుమ్న నాడులకీ స్వస్థతని ఇస్తాయి. అలానే ఓం కారం పరబ్రహ్మ స్వరూపం. ఒక సారి ఈ లంకెను చూడండి :

    http://magazine.maalika.org/2012/03/17/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A7%E0%B0%A8%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81/

    ReplyDelete
  2. శకునం బాగుంది. జైత్రయాత్రబయలుదేరండి. మరీ మామిడికాయ, గుమ్మడి కాయ ఏంటండీ! మగాణ్ణంటున్నారు!!, పేరయినా చెప్పుకోవచ్చుగా!!!మరీ అంత సిగ్గా, భయమా?

    ReplyDelete
  3. రసజ్ఞ గారు, చాలా థ్యాంక్సండీ. చక్కని లంకె ఇచ్చారు ఓంకారం గురించి.

    శర్మ గారు, థ్యాంక్స్.

    ReplyDelete
  4. మీ టెంప్లేట్ కేక అండీ.. మాంచి కలర్ఫుల్ గా ఉందీ పేరుకు తగ్గట్టూ ;)

    ReplyDelete